పాలమూరుకు నీళ్లవ్వకుండా కుప్పానికి తరలించడంపై తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: తెలంగాణ

శ్రీశైలం నుంచి సుమారు 670 కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రబాబు సొంత గ్రామం కుప్పానికి నీళ్లు తరలిస్తున్నారని, కానీ కేవలం 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాలమూరుకు మాత్రం నీళ్లు ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం వెనుకడుగు వేస్తోందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కుప్పంలో జలహారతి నిర్వహిస్తుంటే, తెలంగాణ రైతుల మాత్రం కన్నీటి ఆర్తితో అల్లాడిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ దీనిపై తీవ్రస్థాపనలో విమర్శలు గుప్పించారు.