సినిమా రివ్యూ: డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ఎలా ఉందంటే

రిపోర్టర్: సురేష్ స్థలం: హైదరాబాద్

వర్సటైల్ నటుడు ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో నటించిన డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంబులెన్స్ డ్రైవర్ సూరి పాత్రలో ఫహాద్ నటన అద్భుతంగా ఉందని, అయితే కథలో కొత్తదనం కొరవడిందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కాల భైరవ సంగీతం సినిమాకు ప్లస్ అయ్యిందని, దర్శకుడు శశాంక్ ఎంచుకున్న కథనం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో కొంతవరకు వెనుకబడిందని వారు స్పష్టం చేశారు.