తెలంగాణ పోలీసు ఉద్యోగాల దరఖాస్తుకు నేడే ఆఖరు గడువు!
రిపోర్టర్: సతీష్
స్థలం: తెలంగాణ
తెలంగాణలో 7,437 పోలీసు కొలువుల దరఖాస్తు గడువు ముగియనుంది. TGPRB ద్వారా భర్తీ చేస్తున్న ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులకు రేపటితో గడువు ముగియనున్న నేపథ్యంలో అభ్యర్థులు వెంటనే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. చివరి నిమిషంలో సర్వర్ సమస్యలు రాకుండా అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.