ఆదిలాబాద్ ఆదివాసులకు వెంటనే భూ పట్టాలు ఇవ్వాలి

రిపోర్టర్: శివ స్థలం: Adilabad

ముఖ్యమంత్రి ఇచ్చిన మాట ప్రకారం ముప్పై ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఆదిలాబాద్ ఆదివాసులకు వెంటనే భూ పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కులవృత్తిపై ఆధారపడి బతుకుతున్న నాయీ బ్రాహ్మణులను కార్పొరేట్ సెలూన్ల దెబ్బ నుంచి కాపాడాలని, ప్రభుత్వం వారిని ప్రత్యేకంగా ఆదుకోవాలని కోరారు.