గీక్‌బెంచ్‌లో షియోమి 18 ప్రో మాక్స్ స్మార్ట్‌ఫోన్ వివరాలు లీక్
రిపోర్టర్: కృష్ణ
స్థలం: చైనా
ప్రముఖ టెక్ దిగ్గజం షియోమి త్వరలో చైనాలో విడుదల చేయనున్న షియోమి 18 ప్రో మాక్స్ స్మార్ట్‌ఫోన్ గీక్‌బెంచ్ బెంచ్‌మార్కింగ్ ప్లాట్‌ఫారమ్‌లో ప్రత్యక్షమైంది. ఎం610బీబీ మోడల్ నంబర్‌తో జాబితా అయిన ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 6 ప్రో ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 17 ఆపరేటింగ్ సిస్టమ్ మరియు 16జీబీ ర్యామ్‌తో వస్తున్నట్లు గీక్‌బెంచ్ లీక్ ద్వారా కీలకమైన ఫీచర్లు వెల్లడయ్యాయి.