ఓట్ల చోరీకి పాల్పడే అధికారులను విడిచిపెట్టమన్న రాల్ గాంధీ

రిపోర్టర్: సతీష్ స్థలం: న్యూఢిల్లీ

ఓట్ల చోరీకి పాల్పడే ఏ ఒక్క ఎన్నికల అధికారినీ వదిలిపెట్టబోమని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. ఓట్ల దొంగతనం అనేది దేశద్రహంతో సమానమని ఆయన మండిపడ్డారు. ఈ వ్యవహారంలో బాధ్యులైన వారిపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.