టీటీడీ సిబ్బందికి వస్త్ర బహుమానం అందించడం ఎంతో సంతోషం
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భక్తిశ్రద్ధలతో విధులు నిర్వహిస్తున్న సుమారు 5,000 మంది టీటీడీ సిబ్బందికి వస్త్ర బహుమానం అందించడం ఎంతో సంతోషంగా ఉందని ప్రకటించారు. ఆలయ అర్చకులు, పోటు సిబ్బంది, వాహన బేరర్లు, మంగళవాయిద్య బృందం, కల్యాణకట్ట సిబ్బంది మరియు పారిశుద్ధ్య కార్మికులు అత్యంత నిబద్ధతతో సేవలు అందిస్తున్నారని కొనియాడారు.