మహిళల ఆసియా కప్ ట్రోఫీ ప్రదానోత్సవంలో మళ్లీ వివాద ఛాయలు.
రిపోర్టర్: హరి
స్థలం: India
మహిళల ఆసియా కప్ ఫైనల్ పోరులో భారత్ విజయం సాధిస్తే, ఏసీసీ చీఫ్ మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకునేందుకు భారత మహిళా జట్టు నిరాకరించే అవకాశాలున్నాయి. గతంలో పురుషుల జట్టు కూడా నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవడానికి నిరాకరించి వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. ఇరు దేశాల క్రికెట్ బోర్డుల ఉద్రిక్తతల నేపథ్యంలో మరోసారి అదే సీన్ రిపీట్ అయ్యేలా కనిపిస్తోంది.