అర్నబ్ తుఫాను నష్టాన్ని అంచనా వేయాలి: కేంద్ర హోంమంత్రి అమిత్షాకు చంద్రబాబు లేఖ

రిపోర్టర్: సురేష్ స్థలం: Amaravati

అర్నబ్ తుఫానుతో రాష్ట్రంలో భారీగా పంటలు, ఆస్తులు దెబ్బతినడంతో నష్టాన్ని అంచనా వేసేందుకు వెంటనే కేంద్ర బృందాలను పంపించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్షాకు లేఖ రాశారు. తుఫాను తీవ్రతతో పంటలు, ఇళ్లు, రహదారులు ధ్వంసమయ్యాయని ఆయన వివరించారు. ముందస్తు చర్యలతో ప్రాణనష్టం తప్పుతుందని తెలిపారు. సహాయక చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేసినట్లు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.