పసిడి ప్రియులకు తీపి కబురు: డిజిటల్ గోల్డ్ కొనుగోళ్లపై భారీ ఆఫర్లు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: తెలంగాణ
ధన్తేరస్ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ ప్లాట్‌ఫారమ్‌లు కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్లు ప్రకటిస్తున్నట్లు టెక్ నిపుణులు తెలిపారు. ఫోన్ పే, భారత్ పే, జంప్, టిక్కర్ టేప్ వంటి ప్రముఖ యాప్‌లలో డిజిటల్ గోల్డ్ కొనుగోలు చేస్తే క్యాష్‌బ్యాక్ తో పాటు ఉచితంగా అదనపు బంగారం లభిస్తుందని పేర్కొన్నారు. షాపులకు వెళ్లకుండానే ఇంట్ లో కూర్చుని తక్కువ మొత్తంతో బంగారం కొనుగోలు చేసేందుకు ఇది మంచి అవకాశమని వెల్లడించారు.