పాఠశాలల్ లో మానసిక ఆరోగ్యానికి పెద్దపీఠ: కొత్త నిబంధనలు తెచ్చిన ప్రభుత్వం

రిపోర్టర్: భాస్కర్ స్థలం: Gujarat

విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని కాపాడేందుకు గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ విద్యార్థుల ఒత్తిడిని తగ్గించే లక్ష్యంతో పాఠశాలల్ లో ప్రత్యేక వెల్నెస్ బృందాలను ఏర్పాటు చేయాలని నూతన నిబంధనలు తెచ్చారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రతి పాఠశాలలోనూ అర్హత కలిగిన కౌన్సెలర్లను నియపించడం తప్పనిసరి చేశామని, ఉమ్మీద్ మార్గదర్శకాలను కూడా అమలు చేస్తున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ అధికారులు స్పష్టం చేశారు.