అమెరికాపై ఆధారపడటం తగ్గించుకోవాలని కెనడా నిర్ణయం

రిపోర్టర్: రాజేష్ స్థలం: World

అమెరికాపై కెనడా ఆధారపడటాన్ని గణనీయంగా తగ్గించాలని ప్రధాని మార్క్ కార్నీ గట్టి నిర్ణయం తీసుకున్నారు. ట్రంప్ సుంకాల ఒత్తిళ్లకు తలవంచబోమని స్పష్టం చేస్తూ, కెనడా సార్వభౌమత్వాన్ని గౌరవిస్తేనే వాణిజ్య ఒప్పందాలంటూ హెచ్చరించారు. దేశ ఆర్థిక భవిష్యత్తును వేరే దేశాల ఒత్తిళ్లు శాసించవని తేల్చిచెప్పారు.