స్థానిక ఎన్నికల్లో వైసిపి గెలుపే లక్ష్యం: బొత్స సత్యనారాయణ
రిపోర్టర్: B RAJESH
స్థలం: బొబ్బిలి
రానున్న స్థానిక ఎన్నికల్లో వైసిపి అభ్యర్థుల విజయానికి కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పని చేయాలని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. బాడంగి మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ శ్రేణులకు ఎప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైసిపి కార్యకర్తలకు ప్రత్యేకంగా గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు.