ఆసియా క్రీడల్లో రజతం గెలిచిన భారత రిలే జట్టు

రిపోర్టర్: గోపి స్థలం: Andhra Pradesh / Telangana

ఇండియన్ రైల్వేస్ ఉద్యోగి విత్య రామ్రాజ్ తో కూడిన భారత మిక్సెడ్ నాలుగు ఇంట నాలుగు వందల మీటర్ల రిలే జట్టు ఇరవై వ ఆసియా క్రీడల్లో రజత పతకం సాధించిందని Ministry of Railways వెల్లడించింది. ఈ అద్భుత విజయం సాధించిన భారత అథ్లెటిక్స్ రిలే జట్టు సభ్యులను రైల్వే మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా అభినందించింది. దేశం గర్వించదగ్గ రీతిలో క్రీడాకారులు ప్రదర్శన కనబరిచారని కొనియాడారు. అంతర్జాతీయ వేదికపై దేశ కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేసిన క్రీడాకారులకు పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు.