వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో జార్జ్ క్లూనీకి లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు
రిపోర్టర్: సతీష్
స్థలం: World
వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో హాలీవుడ్ నటుడు జార్జ్ క్లూనీకి ప్రతిష్టాత్మక లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా బ్రాడ్ పిట్ తనదైన శైలిలో స్పందిస్తూ, క్లూనీ అన్ని విషయాల్లోనూ దిట్ట అని, కానీ డ్యాన్స్ ఫ్లోర్ మీద మాత్రం అస్సలు పనికిరాడని సరదాగా ఎద్దేవా చేశారు. క్లూనీ మానవతావాది అని, కష్టకాలంలో తోడుండే గొప్ప స్నేహితుడని నటి లారా డెర్న్ కొనియాడారు.