కోల్‌కతా వేదికగా ఇవాళ పంజాబ్ ఎఫ్‌సీతో మోహన్ బగాన్ కీలక పోరు
రిపోర్టర్: కిరణ్
స్థలం: Kolkata
కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియం వేదికగా శనివారం పంజాబ్ ఎఫ్‌సీతో మోహన్ బగన్ సూపర్ జెయింట్ తలపడనుందని కోచ్ పనాగియోటిస్ డిలింపెరిస్ తెలిపారు. గత మ్యాచ్ లో చెన్నైయిన్ ఎఫ్‌సీపై గెలిచినప్పటికీ తమ ఆటతీరుపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ పంజాబ్ అజేయంగా కొనసాగుతోందని, ఈ మ్యాచ్ లో గెలుపు కోసం తమ ఆటగాళ్లు సర్వశక్తులు ఒడ్డుతారని ఆయన పేర్కొన్నారు.