వికారాబాద్ జిల్లాలో ఘోర నేరస్థుడికి జీవిత ఖైదు: దర్యాప్తు బృందం అభినందన
రిపోర్టర్: విజయ్
స్థలం: వికారాబాద్
నేరస్థుడికి జీవిత ఖైదు పడేలా పకడ్బందీగా దర్యాప్తు నిర్వహించి కోర్టులో నేరం రుజువు చేయడంలో ప్రతిభ కనబరిచిన ప్రత్యేక బృందాన్ని వికారాబాద్ జిల్లా పోలీస్ అధికారులు అభినందించారు. ఈ మేరకు వికారాబాద్ జిల్లా పోలీస్ (SP Vikarabad Police) అధికారికంగా స్పందిస్తూ, క్షుణ్ణంగా దర్యాప్తు పూర్తి చేసి నిందితుడికి శిక్ష పడేలా శ్రమించిన అధికారుల సేవలను ప్రత్యేకంగా కొనియాడారు. చట్టపరమైన నిరూపణలతో నేరగాళ్లకు సరైన శిక్షలు ఖాయమని స్పష్టం చేశారు.