గుండెపోటుకు ప్రధాన కారణాలు: ఆరోగ్య నిపుణులు వెల్లడించిన కీలక విషయాలు

రిపోర్టర్: వెంకట్ స్థలం: తెలంగాణ

గుండె సంబంధిత సమస్యల ప్రమాదం అత్యంత తక్కువగా ఉండే అరై ఏళ్లలోపు మహిళల్లో కూడా తొంబై ఐదు శాతానికి పైగా గుండె సమస్యలు హైబీపీ, షుగర్, కొలెస్ట్రాల్, స్మోకింగ్ వంటి కారణాలతోనే వస్తున్నట్లు ఆరోగ్య నిపుణులు అమల రావుల పేర్కొన్నారు. ఈ సమస్యల బారిన పడకుండా ముందునుంచీ జాగ్రత్త పడడం చాలా అవసరమని, ముఖ్యంగా బ్లడ్ ప్రెజర్ మరింత సమస్యాత్మకంగా మారుతుందని, ఫ్యూచర్లో తీవ్రమైన గుండె సమస్యలు రాకుండా ఉండేందుకు హైబీపీని ఎప్పటికప్పుడు కంట్రోల్ చేయడం చాలా ముఖ్యం అని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.