గట్టుపల్లిలో గణేష్ పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: తలకొండపల్లి
తలకొండపల్లి మండలం గట్టుపల్లి గ్రామపంచాయతీ పరిధిలో నిర్వహించిన గణేష్ పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తమిళనాడు రాష్ట్ర చిన్న పరిశ్రమల శాఖ మంత్రి పి. మదన్ రాజాతో కలిసి సెరికల్చర్ రిసోర్స్ సెంటర్ను సందర్శించారు. కేంద్రం ద్వారా చేపడుతున్న కార్యక్రమాలు, సెరికల్చర్ రంగానికి సంబంధించిన అంశాలను అధికారులతో కలిసి పరిశీలించారు.