ఏపీపీఎస్సీ డీఎస్సీ తేడా తెలియని వైఎస్ జగన్పై తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: రమేష్
స్థలం: అమరావతి
ఏపీపీఎస్సీకి, డీఎస్సీకి తేడా తెలియని వైఎస్ జగన్పై సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. నీకేమో ఈ రెండింటి మధ్య తేడా తెలియదని, మీ పార్టీ వాళ్లకేమో అసలు డీఎస్సీ అంటేనే తెలియదని మండిపడ్డారు. ఏదైనా ప్రశ్నిస్తే రప్పా రప్పా నరుకుతాం అంటారని, ఇదేనా నేర్చుకున్న సంస్కారమంటూ తీవ్ర స్థాయిలో నిలదీశారు.