ఇజ్రాయెల్ ఎన్నికలు: బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతు

రిపోర్టర్: కిరణ్ స్థలం: Tel Aviv

ఇజ్రాయెల్ దేశంలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బహిరంగ మద్దతు ప్రకటించినట్లు సోషల్ మీడియా పోస్టులో వెల్లడించారు. నెతన్యాహును గొప్ప యోధ ప్రధానిగా అభివర్ణిస్తూ ఇజ్రాయెల్ ప్రజలు ఆయనకే ఓటు వేసి గెలిపించాలని ట్రంప్ కోరారు. ఇరాన్పై సంయుక్త సైనిక చర్యలు, ఆర్థిక ఆంక్షలు మరియు దేశ భద్రత విషయాలను ట్రంప్ తన సందేశంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు.