మెలానియా ట్రంప్, నటాలీ హార్ప్ మధ్య తీవ్ర ఉద్రిక్తత

రిపోర్టర్: నరేష్ స్థలం: World

అమెరికాలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సతీమణి మెలానియా ట్రంప్, ఆయన సహాయకురాలు నటాలీ హార్ప్ ఒకే వేదికపై ఎదురుపడ్డారు. 9/11 స్మారక కార్యక్రమంలో వీరిద్దరూ కలుసుకోవడం హాట్ టాపిక్ అయింది. ట్రంప్ నుంచి హార్ప్‌కు అందిన భారీ బహుమతి వివాదం తర్వాత వీరిద్దరూ బహిరంగంగా కనిపించడం ఇదే మొదటిసారి కావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.