ఆయుష్ ప్రవేశాలకు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ నోటిఫికేషన్ విడుదల
రిపోర్టర్: విజయ్
స్థలం: అమరావతి
రాష్ట్రంలోని ఆయుష్ కళాశాలల్లో 2026-27 విద్యాసంవత్సరంలో కన్వీనర్ కోటా కింద బీఏఎంఎస్, బీహెచ్‌ఎంఎస్, బీయూఎంఎస్ ప్రవేశాల కోసం ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. నీట్ యూజీలో అర్హత సాధించిన విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని వర్సిటీ అధికారులు స్పష్టం చేశారు.