పెద్దపల్లి రైల్వే ప్రాజెక్టులను వేగవంతం చేయాలని కేంద్ర మంత్రిని కోరిన ఎంపీ వంశీకృష్ణ
రిపోర్టర్: T. SRAVAN
స్థలం: పెద్దపల్లి
పెద్దపల్లి నియోజకవర్గంలో రూ.1,000 కోట్లకు పైగా విలువైన రైల్వే ప్రాజెక్టులను వేగవంతం చేయాలని ఎంపీ గడ్డం వంశీకృష్ణ కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను కోరారు. మంథని ప్రాంతంతో పాటు వివిధ ప్రాంతాల అనుసంధానానికి రామగుండం మణుగూరు లైన్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.