ఆరేగూడెం గ్రామ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సర్పంచ్

రిపోర్టర్: Chinukani Yuvaraju స్థలం: చౌటుప్పల్

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఆరేగూడెం గ్రామ ప్రజలకు గ్రామ సర్పంచ్ ఏన్నెపల్లి ధనలక్ష్మి వెంకట్ రెడ్డి విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అయిన ఈ పండుగ రోజున ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, సిరిసంపదలతో వర్ధిల్లాలని ఆమె హృదయపూర్వకంగా ఆకాంక్షించారు.