సెప్టెంబర్ 11న ఒప్పో A7 ప్రో స్మార్ట్‌ఫోన్ లాంచ్
రిపోర్టర్: మహేష్
స్థలం: World
ఒప్పో A7 ప్రో స్మార్ట్‌ఫోన్ సెప్టెంబర్ 11న చైనా మార్కెట్లో విడుదల కానుంది. ఈ ఫోన్ 8000mAh భారీ బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో రానుంది. 6.57 అంగుళాల FHD+ OLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 50MP మెయిన్ కెమెరా దీని ప్రత్యేకతలు. స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 5 చిప్‌సెట్, IP69K రేటింగ్‌తో వస్తున్న ఈ ఫోన్ ధర సుమారు రూ. 28 వేలుగా ఉండొచ్చని అంచనా.