లక్కారంలో మద్రాస్ ఫిల్టర్ కాఫీ సెంటర్ ప్రారంభం
రిపోర్టర్: Chinukani Yuvaraju
స్థలం: చౌటుప్పల్
చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లక్కారం 8వ వార్డులో జాతీయ రహదారిపై నూతనంగా ఏర్పాటు చేసిన మద్రాస్ ఫిల్టర్ కాఫీ సెంటర్ను మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి శుక్రవారం ప్రారంభించారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మొగుదాల పావని రమేష్గౌడ్, వైస్ చైర్మన్ గోశిక వినయ్తో పాటు పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై సందడి చేశారు.