అమెరికా AI రేసులో చైనాకు భారీ అవకాశం: డెమోక్రాట్ల విజయంపై చర్చ

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: అమెరికా

అమెరికాలో జరిగిన మధ్యంతర ఎన్నికల్ లో డెమోక్రాట్లు ఘనవిజయం సాధించడంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో చైనాకు ఊహించని అవకాశం దొరికిందని ఆర్థికవేత్త గ్యారీ గ్ విశ్లేషించారు. కాంగ్రెస్ పై పట్టు సాధించిన డెమోక్రాట్లు డేటా సెంటర్ల నిర్మాణంపై కఠినమైన ఆంక్షలు విధించే అవకాశం ఉందని, ఇది అమెరికా AI అభివృద్ధి వేగాన్ని నెమ్మదింపజేస్తుందని అంతర్జాతీయ టెక్ వర్గాలు స్పష్టం చేశాయని నిపుణులు తెలిపారు.