అమెరికా ఎన్నికలు: ప్రచార వ్యూహం మార్చి మళ్లీ రంగంలోకి దిగిన డొనాల్డ్ ట్రంప్

రిపోర్టర్: హరి స్థలం: Washington

అమెరికాలో జరిగే మధ్యంతర ఎన్నికల ప్రచార వ్యూహాన్ని మార్చుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. అయోవా, కాన్సాస్ రాష్ట్రాల్ లో రద్దు చేసుకున్న ప్రత్యక్ష ర్యాలీలను మళ్లీ నిర్వహించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. రిపబ్లికన్ అభ్య్రర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు టెలీ ర్యాలీలతో పాటు ప్రత్యక్ష సభల్లోనూ పాల్గొనాలని నిర్ణయించుకున్నట్లు వైట్ హౌస్ వర్గాలు పేర్కొన్నాయి.