విశాఖ నగరంలో పోలీసుల భద్రత ఏర్పాట్లపై ప్రత్యేక కథనాలు

రిపోర్టర్: హరి స్థలం: విశాఖపట్నం

విశాఖపట్నం నగరంలో శాంతిభద్రతల పరిరక్షణ మరియు పోలీసు శాఖ చేపట్టిన విధులకు సంబంధించిన ప్రెస్ కవరేజ్ ఫోటోలను విశాఖపట్నం నగర పోలీసులు సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ఈ ప్రత్యేక కథనాలు నగర ప్రజల్లో భద్రతాభావం పెంపొందించేలా ఉన్నాయని పోలీసులు పేర్కొన్నారు.