కుప్పంలో పౌల్ట్రీ రైతులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖాముఖి
రిపోర్టర్: నరేష్
స్థలం: కుప్పం
కుప్పంలో పౌల్ట్రీ రైతులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖాముఖి నిర్వహించారు. వాతావరణ అనుకూల పౌల్ట్రీ షెడ్ల ఏర్పాటుపై రైతులతో చర్చించారు. కుప్పంలో పైలట్ ప్రాజెక్ట్ కింద ఎన్విరాన్మెంటల్లీ కంట్రోల్డ్ పౌల్ట్రీ షెడ్ల నిర్మాణానికి కార్యాచరణ చేపట్టినట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు.