'తెలంగాణ శాసనసభ సమావేశాలు లైవ్': నేటి నుంచి అసెంబ్లీ 8వ సెషన్ ప్రారంభం
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: Hyderabad
తెలంగాణ శాసనసభ 8వ సమావేశాలు మొదటి రోజు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా మంత్రివర్గ సభ్యులు, శాసనసభ్యులు ఈ సమావేశాలకు హాజరయ్యారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ విధానాలు, ప్రజా సమస్యలు మరియు పలు కీలక అంశాలపై ఈ సమావేశాల్లో చర్చ జరిగే అవకాశం ఉంది.