రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవిల 'రామాయణం' ఫస్ట్ లుక్ విడుదల

రిపోర్టర్: అశోక్ స్థలం: India

నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం 'రామాయణం' నుంచి సీతారాములుగా రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి ఉన్న తొలి పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. వినాయక చవితి కానుకగా విడుదలైన ఈ పోస్టర్, వీడియో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఏఆర్ రెహమాన్, హాన్స్ జిమ్మర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం మొదటి భాగం 2026 నవంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.