పల్లె పండుగ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్

రిపోర్టర్: వెంకట్ స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం రామాపురంలో ఈ నెల 29న నిర్వహించనున్న పల్లె పండుగ మూడు సున్నా సభా ఏర్పాట్లను ఎమ్మెల్యే కాకర్ల సురేష్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక సూచనలు చేస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు.