భారీ వర్షాల కారణంగా శ్రీకాకుళం జిల్లాలో రేపు పాఠశాలలకు సెలవు
రిపోర్టర్: NANUPATRUNI RANJITH KUMAR
స్థలం: శ్రీకాకుళం
శ్రీకాకుళం జిల్లాలోని అన్ని ప్రాథమిక, ప్రాథమిక ఉన్నత మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు తుఫాన్ వలన భారీ వర్షాలు కురుస్తాయని సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ మంగళవారం ప్రకటనలో తెలిపారు. అలాగే బహిరంగ ప్రదేశాల్లోకి పోకుండా ఇంటి వద్దనే ఉండాలని సూచించారు.