సొంత సర్కార్ తీరుపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన విమర్శలు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: Hyderabad

కాంగ్రెస్ ప్రభుత్వంలో పంచాయతీ కార్యదర్శి నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వరకు పైసలు లేనిది పని చేయడం లేదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలను ఉటంకిస్తూ Telugu Scribe ట్విట్టర్ లో వెల్లడించారు. అధికారంలో ఉన్నప్పటికీ నిధుల కోసం ప్రభుత్వంతో పోరాడుతున్నానని ఆయన తెలిపారు. మంత్రి పదవి ఇస్తానని చెప్పి మోసం చేశారని పేర్కొంటూ ఈ తాజా ఆరోపణలు రాజకీయ వర్గాల్ లో తీవ్ర కలకలానికి దారితీశాయి.