విద్యార్థులలో సుస్థిర పద్ధతుల ప్రోత్సాహానికి ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు: కేంద్ర విద్యాశాఖ

రిపోర్టర్: మహేష్ స్థలం: New Delhi

విద్యార్థులలో బాధ్యతాయుతమైన రీసైక్లింగ్ మరియు సుస్థిర పద్ధతులను ప్రోత్సహించే దిశగా ప్రత్యేక ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. ఈ ప్రచారంలో భాగంగా పాఠశాలలు మరియు కళాశాలల్ లో ఈ-వేస్ట్ క్విజ్లు, ఈ-వేస్ట్ సేకరణ కేంద్రాల ఏర్పాటుతో పాటు నాలుగు రంగుల డబ్బాల వినియోగాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థుల్ లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించేందుకు ఈ వినూత్న చర్యలు దోహదపడతాయని అధికారులు స్పష్టం చేశారు.