కళ్యాణ లక్ష్మి పథకం: నిరుపేద ఆడబిడ్డల పెళ్లికి అండగా కేసీఆర్ ఘనత

రిపోర్టర్: T.RAJASHEKAR స్థలం: నర్సంపేట

తెలంగాణలో పేదింటి ఆడబిడ్డల వివాహాలకు అండగా నిలిచేందుకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన కళ్యాణ లక్ష్మి పథకానికి పన్నెండు సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా ములుగు జిల్లా భాగ్య తండాలో బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించి, పథకం రూపకల్పన వెనుక ఉన్న నాటి చారిత్రక ఘట్టాలను, ఉద్యమ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి సేవలను ఘనంగా స్మరించుకున్నారు.