వైభవ్ సూర్యవంశీని పక్కన పెట్టడంపై కృష్ణమాచారి శ్రీకాంత్ ఆగ్రహం

రిపోర్టర్: కిరణ్ స్థలం: India

అఫ్గానిస్థాన్తో జరిగిన తొలి టీ20లో యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో అవకాశం ఇవ్వకపోవడంపై మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేశారు. జింబాబ్వే సిరీస్లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గెలిచిన ఆటగాడిని బెంచ్కు పరిమితం చేయడం అన్యాయమన్నారు. సంజూ శాంసన్ నిర్వహణపై కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ, మేనేజ్మెంట్ ఆటగాళ్లతో ఆడుకుంటోందని విమర్శించారు.