చిన్నారి అనిష్ ప్రథమ జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి

రిపోర్టర్: వెంకటాపురం vishnu 🙏 స్థలం: నల్గొండ

నల్గొండ జిల్లా గుర్రంపోడు మండల పరిధిలోని సుల్తాన్పురం గ్రామ సర్పంచ్ వాడపల్లి శివ-అశ్విని దంపతుల కుమారుడు అనిష్ ప్రథమ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన నాగార్జునసాగర్ ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి చిన్నారిని ఆశీర్వదించారు. ఆయనతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో హాజరై చిన్నారికి శుభాకాంక్షలు తెలిపారు.