నీతిమాలిన రాతలు రాస్తే ఊరుకోమంటూ ఏబీఎన్ రాధాకృష్ణపై జగదీష్ రెడ్డి ఫైర్

రిపోర్టర్: సురేష్ స్థలం: తెలంగాణ

ఏబీఎన్ రాధాకృష్ణపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నీతిమాలిన రాతలు రాసే ముందు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. చంద్రబాబు శిష్యుడు సీఎం అయితే ఆయనకు డప్పు కొట్టుకోవాలని, తమపై మాత్రం అసత్యాలు, పక్షపాత రాతలు రాస్తే ఊరుకోబోమని ఘాటుగా హెచ్చరించారు.