ఏఐ స్మార్ట్ గ్లాసెస్ రహస్య రికార్డింగ్‌లను గుర్తించే కొత్త యాప్

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: India

మీ అనుమతి లేకుండా ఏఐ స్మార్ట్ గ్లాసెస్‌తో సీక్రెట్ రికార్డింగ్ చేస్తున్నారా లేదా తెలుసుకోవడానికి ‘జుక్‌ఆఫ్’ అనే కొత్త ప్రైవసీ యాప్ అందుబాటులోకి వచ్చింది. బ్లూటూత్ సిగ్నల్స్ ద్వారా సమీపంలోని స్మార్ట్ వేరబుల్స్ డివైజ్‌లను ఈ యాప్ స్కాన్ చేసి యూజర్లను వెంటనే అప్రమత్తం చేస్తుంది. రే-బాన్ మెటా, ఆప్లే మెటా గ్లాసెస్ వంటి వాటిని ఇది గుర్తిస్తుంది.