'టీచర్‌ను ఎంత దారుణంగా వేధిస్తున్నారు?': మాజీ సైనికుడు చక్రపాణి రెడ్డి అంశంపై దుమారం
రిపోర్టర్: సతీష్
స్థలం: Andhra Pradesh
మాజీ సైనికుడి కోటాలో డీఎస్సీ ద్వారా ఎంపికై ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న చక్రపాణి రెడ్డిని జగన్, సాక్షి మరియు వైకాపా నేతలు తీవ్రంగా వేధిస్తున్నారని అధికార పార్టీ వర్గాలు మండిపడ్డాయి. ఉపాధ్యాయులను టార్గెట్ చేస్తూ వైఎస్సార్‌సీపీ చేస్తోన్న తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తూ, చక్రపాణి రెడ్డి ఆవేదనను స్వయంగా ఆయన మాటల్లోనే వినాలని కోరారు.