ప్రపంచ పోలియో దినోత్సవం: పిల్లల ఆరోగ్య రక్షణలో టీకాల ప్రాధాన్యం

రిపోర్టర్: రాము స్థలం: తెలంగాణ

ప్రతి ఏడాది అక్టోబర్ నెలలో ప్రపంచ పోలియో దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు వైద్య నిపుణులు తెలిపారు. పోలియో వ్యాధి నిర్మూలనలో టీకాల ప్రాధాన్యంపై ప్రజల్ లో అవగాహన కల్పించడమే ఈ దినోత్సవ ముఖ్య ఉద్దేశమని వెల్లడించారు. పోలియో వైరస్ సోకడం వల్ల పిల్లల్ లో శాశ్వత పక్షవాతం ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. వ్యాధి సోకిన తర్వాత చికిత్స లేనందున, సరైన సమయానికి టీకాలు వేయించుకోవడమే ఏకైక రక్షణ మార్గమని వైద్యులు స్పష్టం చేశారు.