పిల్లల కస్టడీ వివాదంలో ఎన్‌ఎఫ్‌ఎల్ స్టార్ ఆరోన్ డొనాల్డ్ ప్రైవేట్ చాట్లు లీక్!
రిపోర్టర్: విజయ్
స్థలం: World
ప్రముఖ ఎన్‌ఎఫ్‌ఎల్ స్టార్ ఆరోన్ డొనాల్డ్, తన మాజీ భాగస్వామి జైలిన్ బ్లేకీతో పిల్లల కస్టడీ వివాదంలో చిక్కుకున్నారు. ఇంట్లోని కుక్క పిల్లలను కరవడంతో డొనాల్డ్ కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదానికి సంబంధించిన ప్రైవేట్ చాట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పిల్లల భద్రతపై డొనాల్డ్ ఆందోళన వ్యక్తం చేయగా, బ్లేకీ ఆరోపణలను ఖండించారు.