మున్సిపల్ ఎన్నికల ఫలితాలు: సొంత నియోజకవర్గాల్ లో కూటమి మంత్రుల క్లీన్ స్వీప్

రిపోర్టర్: సతీష్ స్థలం: అమరావతి

మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్ లో మంత్రులంతా విజయాల బాట పట్టారని ఈనాడు తెలిపింది. సీఎం చంద్రబాబు కుప్పం, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిఠాపురంతో పాటు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న అన్ని ప్రాంతాల్ లో కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించారు. మొత్తం 19 మంది మంత్రులు ఈ ఎన్నికలను ఎదుర్కోగా, సాలూరుతో సహా అన్ని స్థానాల్లోనూ విజయం దక్కడంతో మంత్రులందరూ ఈ ఎన్నికల్ లో ఉత్తీర్ణులైనట్లు స్పష్టమైంది.