अंतरिक्ष से వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన శుభాన్షు శుక్లా

రిపోర్టర్: సునీల్ స్థలం: India

అంతరిక్ష కేంద్రం నుంచి భారతీయ వ్యోమగామి శుభాన్షు శుక్లా వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. అంతరిక్షంలో జీరో గ్రావిటీలో గణపతి విగ్రహం తేలియాడుతున్న వీడియోను ఆయన పంచుకున్నారు. గత 20 ఏళ్లుగా తనతో పాటు ఉన్న ఈ విగ్రహం తనకు ఎంతో శక్తినిచ్చిందని, ఈ క్షణం తనకెంతో ప్రత్యేకమని పేర్కొన్నారు.