ఆంధ్రప్రదేశ్ కార్టూన్: తీపి కబురు... చేదు లెక్కలు!
రిపోర్టర్: Alfa Cartoonist
స్థలం: Andhra Pradesh
కిలో బియ్యం 49 రూపాయలకే అని తీపి కబురు చెప్పారు సరే... తీపి సంగతి దేవుడెరుగు, పప్పు-నూనె రేట్లు చూస్తే కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయండి బాబూ!