బంగాళాఖాతంలో అల్పపీడనం వాతావరణ శాఖ కీలక ప్రకటన
రిపోర్టర్: రమేష్
స్థలం: Hyderabad
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తూర్పు మధ్య బంగాళాఖాతంలోకి మరింత ముందుకు చొచ్చుకుపోయినట్లు తెలంగాణ వాతావరణ శాఖ శాస్త్రవేత్త శ్రీనివాస్ వెల్లడించారు. ఈనెల 19న ఏర్పడిన ఈ అల్పపీడన ప్రభావంపై వాతావరణ శాఖ అధికారులతో కలిసి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. దీనికి సంబంధించిన వాతావరణ మార్పులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.