నెల్లూరులో పవిత్ర నదీ హారతులు పూర్వజన్మ సుకృతం

రిపోర్టర్: శివ స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు నగరంలోని పవిత్ర స్వర్ణాల చెరువు వద్ద వినాయక చతుర్థి వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన నదీ హారతుల కార్యక్రమం మనందరి పూర్వజన్మ సుకృతమని వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించిన ఈ పవిత్ర సంప్రదాయాన్ని భక్తిశ్రద్ధలతో కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.